Exit Presenter
Exit
#350
Enni thalachinaa edi adiginaa (ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా)
Telugu
English
A-
36px
A+
ప|| ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా(2) నీ రాకకై వేచియుంటిమి మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా