#353

Hallelujah Yesu Prabhun – Yellaru sthuthiyinchudi (హల్లెలూయా యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి)

36px
1. హల్లెలూయా యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను - తిలకించి స్తుతియించుడి బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి