#372

Aaraadhincheda ninu madi pogadeda (ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను)

36px
ప|| ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను మార్గము నీవె సత్యము నీవె - జీవము నీవే నా ప్రభువా