Theruvu nee hrudaya dwarambu nedeprabhu (తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - ప్రభుయేసునందే రక్షణ కలదు)
36px
ప|| తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - ప్రభుయేసునందే రక్షణ కలదు
నిర్లక్ష్యముగా జీవించనేల (2) - వేచియున్నది తీర్పు నీ కొరకై
పరమున కేగుట కాయత్తపడుము - తెరువు నీ హృదయంబును