#486

Doota paata padudi-rakshakun sthutinchudi (దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి)

36px
1. దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను - బేత్లెహేమునందున భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబునందున - మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి