#562

Amoolya rakhtamu dwaaraa - rakshana pondina janulaaraa (అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా)

36px
ప|| అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము