Exit Presenter
Exit
#574
Mandalo cherani gorrelenno - kotlakoladiga kalavu ila (మందలో చేరని గొర్రెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల)
Telugu
English
A-
36px
A+
ప|| మందలో చేరని గొర్రెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా మందలో చేరని గొర్రెలెన్నో రమ్మనె యేసు - ప్రార్థించుము నడిపించును