#586

Yesaiah natho unte - roju oka panduga (యేసయ్యా నాతో ఉంటే రోజు ఒక పండుగ)

36px
ప|| యేసయ్యా నాతో ఉంటే రోజు ఒక పండుగ కీడేది దరికి రాదు - ఆయనుంటే అండగ(2)