Exit Presenter
Exit
#593
Ha! : yentha adbhuthaashcharya dhinamu (హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం)
Telugu
English
A-
36px
A+
1. హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కర తీర్చెను మరణచాచ్ఛయలుపోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్