#597

O praardhanaa su praardhanaa-Nee (ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా?)

36px
1. ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా? నా ప్రభువున్ ముఖాముఖిన్ - నెబ్రణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమౌసు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా - నీ