#605

Aascharyakarudu aalochanakarta (ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త - నిత్యుడగు తండ్రి బలవంతుడు)

36px
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త - నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి - తన ప్రాణమునర్పించి - తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము - ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనదేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ సత్యస్వరూపి సర్వాంతర్యామి - సర్వాధికారి మంచికాపరి వేలాది సూర్యులకాంతిని మించిన - మహిమగలవాడు మహాదేవుడు రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము - ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ