Exit Presenter
Exit
#606
Andaala thaara arudenche naakai - ambaraveedhilo (అందాలతార అరుదెంచె నాకై అంబరవీధిలో)
Telugu
English
A-
36px
A+
1. అందాలతార అరుదెంచె నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచున్ ఆననందసంద్రముప్పొంగె నాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిమి || అందాల ||