Jyotigaa mamu jeyumo devaa (జ్యోతిగా మము జేయుమో దేవా - ఈ లోకమున మీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా)
36px
ప|| జ్యోతిగా మము జేయుమో దేవా - ఈ లోకమున మీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా
జ్యోతిగా మము జేసి మాలో - క్రీస్తు ప్రేమను బయలుపరచి
నీతి ప్రేమలతోడ హృదయము - నింపి మము నడిపింపుమయ్యా || జ్యోతిగా ||