#630

Rakshakun dudhayinchinaadata manakoraku parama (రక్షకుండుదయించినాడట మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట)

36px
ప|| రక్షకుండుదయించినాడట మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు - రారెగొల్ల బోయలారా తక్షణమునబోయి మన - ని - రీక్షణ ఫలమొందుదము || రక్షకుండు ||