#633

Silvalo naakai kaarchenu – yesu rakthamu (సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము - శిలనైన నన్ను మార్చెను యేసురక్తము)

36px
ప|| సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము - శిలనైన నన్ను మార్చెను యేసురక్తము యేసురక్తము ప్రభుయేసు రక్తము (2) - అమూల్యమైన రక్తము - యేసురక్తము