#635

Stuthulu stothramul cheyudumu - yesu naamamulo koodedamu (స్తుతులు స్తోత్రముల్ చేయుదుము - యేసు నామములో కూడెదము)

36px
ప|| స్తుతులు స్తోత్రముల్ చేయుదుము - యేసు నామములో కూడెదము(2) గడచిన కాలమంతయు - కరుణతో నన్ను కాపాడిన (2) గొప్పయేసయ్య శక్తిమంతుడు - హల్లెలూయ స్తుతి పాడెదను(2)