#636

Tambura sitaaratho - maa prabhuni aaraadinchedamu (తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము)

36px
ప|| తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగ మమ్ము సృష్టించిన - నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము