Yesu nee krupalo nanu kaapaadumu deva (యేసు నీ కృపలో నన్ను కాపాడుము దేవా)
36px
యేసు నీ కృపలో నన్ను కాపాడుము దేవా
నన్ను రక్షించి నిత్య రాజ్యముకు నడుపుము నా ప్రభువా
నడుపుము నా ప్రభువా
కృంగిన వేళలలో అలసిన సమయములో
నా చేయి విడువకను నన్ను నడిపించు
నన్ను నీ ఆత్మతో పూర్ణముగా చేసి నిలుపుము జ్యోతివలె - నిలుపుము జ్యోతివలె