#643

Yesu neeve kavalayya - natho kuda ravalayya (యేసు నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా)

36px
ప|| యేసు నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్య సన్నిధి - నన్ను ఆదుకునే నా పెన్నిధి(2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా