Exit Presenter
Exit
#649
Deva samsthuthi cheyave manasa- sri manthudagu Yehova (దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి)
Telugu
English
A-
36px
A+
ప|| దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని పావన నామము స్తుతించును - నా యంతరంగము - లో వసించు నో సమస్తమా - ఆ కారణముచే || దేవ ||