#658

Premaamrutha dhaaralu chindina mana - yesuku samamevaru? (ప్రేమామృత ధారలు చిందిన మన - యేసుకు సమమెవరు?)

36px
ప|| ప్రేమామృత ధారలు చిందిన మన - యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి ప్రేమతో ప్రాణము బెట్టి - ప్రేమనగరికి చనియె