#668

Yesuni korakai ila jeevincheda bhaasuramuga ne nanudhinamu (యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము)

36px
ప|| యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష నివాసమున ప్రభు జేర్చునుగా || యేసుని ||