#678

Neevunte naaku chaalu yesayyaa (నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీవెంటే నేను ఉంటానేసయ్యా)

36px
ప|| నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీవెంటే నేను ఉంటానేసయ్యా(2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా - నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా(2)