#604Telugu Spiritual Song
Aadivaaramu manaku – aanandamaina dinamu - aadivaaramu
ఆదివారము మనకు - ఆనందమైన దినము
ప|| ఆదివారము మనకు - ఆనందమైన దినము
ఆదివారము ఆరాధనలు జరుపు దినము - ఆదివారము
1. వారములో మొదటి దినము - మ్రతము కలిగినా దినము(2)
మతములో ఇది మహాదినము - మరణము ఓడించిన దినము || ఆదివారము ||
2. మగ్దలేని మరియమ్మను - మందలించిన దినము(2)
అమ్మా ఏడవకుమనీ - ఆశీర్వదించిన దినము || ఆదివారము ||
3. ఆదివారము శిష్యులు - ఆరాధనలు జరుపుచుండగా(2)
అరిగి వారి మధ్య నిలిచి ఆశీర్వదించిన దినము || ఆదివారము ||
4. ఆదివారము లోకానికి - అత్యంత విలువ దినము(2)
ప్రార్థన విజ్ఞాపనలు - ప్రపంచమంతా జరుగు దినము || ఆదివారము ||
