18px
#603Telugu Spiritual Song

Sthothramu paadi pogadedanu

స్తోత్రము పాడి పొగడెదను - దేవాది దేవా నిను

ప|| స్తోత్రము పాడి పొగడెదను - దేవాది దేవా నిను రాజాధిరాజా నిను మ్రెంుక్కి కీర్తించెదను
1. అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ
2. జ్యోతిగా జగమునకు వచ్చి - జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ
3. మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెన్ నన్ను జయించిన దైవ ప్రేమ నాలో ఉప్పొంగుప్రేమ
4. ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ ఉన్నత మహాదైవ ప్రేమ నన్నాకర్షించె ప్రేమ
5. మాట తప్పని ప్రేమ - పరమ వాక్కునిచ్చి ఆదరించె ప్రేమ సర్వశక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ