18px
#343Telugu Spiritual Song

Mahima nireekshana mana prabhuyese

మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే ఆయనే నాలో ఉన్నాడు

ప|| మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే ఆయనే నాలో ఉన్నాడు(2) ప్రభుయేసు, ప్రియ యేసు, మహిమ నిరీక్షణయే
1. అద్భుతమైన మహిమ నిరీక్షణ - యేసుని రక్తము ద్వారా కలిగెను ఆ నిరీక్షణలో సదా జీవింతుము
2. ఈ లోకములో శ్రమలుండును - ధైర్యము ఉండుమని చెప్పెనేసు నేను లోకమును జ - యించితిననెను
3. ఈ జీవితములో యాత్రికుడను సిలువనెత్తుకొని సాగిపోయెదను ఆ నిరీక్షణలో పరుగెత్తెదను
4. మహిమామయుడే నాదు జీవము - వ్యర్థము ఆయనలేని జీవితము జీవించెదనిక ఆయన కొరకే
5. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే - చావైతే నాకు ఎంతో లాభం క్రీస్తుతోనుండ నాకెంతో మేలు
6. సజీవుడు నా విమోచకుడు - నా కొరకై మరల వచ్చును దర్శింతును నే మహిమా దేవుని