18px
#344Telugu Spiritual Song

Randi Yehovanu gurchi -Uthsaaha gaanamu chesedhamu

రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము

ప|| రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము(2) ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని(2)
1. కష్టనష్టములెన్నున్నా - పొంగగు సాగరా లెదురైనా ఆయనే మన ఆశ్రయం - యిరుకులో ఇబ్బందులలో || రండి ||
2. త్రోవతప్పినవారలను - చేరదీసె నాధుడని నీతి సూర్యుండాయనే నని - నిత్యము స్తుతి చేయుదుము || రండి ||
3. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన - కలుగు ఈవులు మనకెన్నో || రండి ||