18px
#347Telugu Spiritual Song

Jeevanadhini na hrudayamulo - pravahimpa cheyumaya

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా

ప|| జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా
1. శరీర క్రియలన్నియు నాలో నశియింపచేయుమయా
2. బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము
3. ఎండిన ఎముకలన్నియు - తిరిగి జీవింపచేయుమయా
4. ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయా
5. హల్లెలూయ - ఆమెన్ - హల్లెలూయ - ఆమెన్