18px
#357Telugu Spiritual Song

Yehovaanu Stutinchudi aayana dayaaludu

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

1. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
ప|| ఆయన కృప నిరంతరముండును - ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును
2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన(2)
3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన(2)
4. ఆశ్చర్యయ కార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన(2)
5. ఆకాశము జ్ఞానముచే జేసినవాని స్తుతించుడి - ఆయన(2)
6. నీళ్లమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన(2)
7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన(2)
8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన(2)
9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన(2)