#363Telugu Spiritual Song
Aanandamu prabhu naakosagenu-Naa jeevithame maarenu
ఆనందము ప్రభు నా కొసగెను - నా జీవితమే మారెను
ప|| ఆనందము ప్రభు నా కొసగెను - నా జీవితమే మారెను(2)
నా యుల్లమందు యేసు వచ్చెన్ - నా జీవిత రాజాయెను(2)
1. ప్రభుని రుచించి ఎరిగితిని - ఎంతో ఎంతో ప్రేమామూర్తి(2)
విశ్వమంతట నే గాంచలేదు - విలువైన ప్రభు ప్రేమను(2)
2. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి - పైకి ఉప్పొంగి ఎగయుచుండె(2)
నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్ - నూతన జీవమొసగెన్(2)
3. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ - విజయము పొంద బలమొందెదన్(2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్ - ఆయనతో జీవించెదన్(2)
