18px
#366Telugu Spiritual Song

Devaa naa prabhuvaa ninnu gurchi - Upponge naa hrudayam

దేవా నా ప్రభువా నిన్ను గూర్చి - ఉప్పొంగె నా హృదయం

ప|| దేవా నా ప్రభువా నిన్ను గూర్చి - ఉప్పొంగె నా హృదయం
1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్ శ్లాఘించి కొనియాడుటలో - నా కిచ్చిన నీ కృపకై
2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలు శ్రమలను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి
3. ధవళ వర్ణుడ రత్న వర్ణుడవై - నా ప్రియుడవు నీవే ప్రభూ పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను
4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను