#393Telugu Spiritual Song
Dhanya dhanya Yesu namamu - Jaya jaya prabhu namamu
ధన్య ధన్య యేసు నామము - జయజయ ప్రభు నామము
ప|| ధన్య ధన్య యేసు నామము - జయజయ ప్రభు నామము
1. యేసు పేరట ముక్తి దొరకున్ - ప్రభునామమే - శుద్ధి పరచున్ || ధన్య ||
2. యేసు నామమే - ఎంతో ప్రియము - దుఃఖితుల కాశ్రయ నామం || ధన్య ||
3. రమ్యమైనది - యేసుని నామం - మనశ్శాంతి - నిచ్చు నామం || ధన్య ||
4. యేసు నామమే - శక్తి కలది - ప్రభు పేరున - భూతము తొగెన్ || ధన్య ||
5. ఇహపరములలో - యేసు నామం - మహోన్నతమైన నామం || ధన్య ||
