#398Telugu Spiritual Song
Mana prabhuvaina Yesu nandu -enno deevenalu
మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు
ప|| మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు
1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన
తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయెదరు వారే
2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడిన
కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే
3. మనోనేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి
తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే
4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడబారనిది
పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే
5. కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును
మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెయదరు వారే
