18px
#411Telugu Spiritual Song

Velledam shresta desham nijamu

వెళ్లేదం శ్రేషష్ఠదేశం నిజము - వుండెదం ప్రభుతోనే నిత్యము

ప|| వెళ్లేదం శ్రేషష్ఠదేశం నిజము - వుండెదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం - ఆ మనదేశం అతి ఉత్తమం
1. తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వ - లోకసృష్టి క్రితము యేర్పాటైన పట్టణం || వెళ్లి ||
2. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది - దృఢమైన పునాది - స్థిరపరచబడినది || వెళ్లి ||
3. పవిత్ర నగరమది నీతికి స్థానమది - పరమ స్వభావముతో నిర్మింపబడినది || వెళ్లి ||
4. నిరంత రాజ్యమది యుగంబులుండునది - నిత్యముండెద రచట - యేర్పరచబడినవారు
5. ప్రభుని చూచెదము ఆనంద మొందెదము - ప్రభు సమానముగా మనముండెదమచట