18px
#417Telugu Spiritual Song

Devuni krupa nitya mundunu - aayana krupa nitya mundunu

దేవునికృప నిత్యముండును - ఆయన కృప నిత్యముండును

ప|| దేవునికృప నిత్యముండును - ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి - హల్లెలూయ ఆరాద్భుటింతుము
1. ఇరుకునందు నశింపకుండ - ఇంతవరకు కాచె మమ్ము ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు - ఆయన కృప నిత్యముండును || దేవుని ||
2. శత్రుసేనలు చుట్టుముట్టిన - దావీదు భక్తునిగాచిన దేవుడు ముందు నడచును ఆయన బలవంతుడు - ఆయన కృప నిత్యముండును || దేవుని ||
3. అగ్నిశోధన మనకు కలిగిన - ఆదరించి విజయమిచ్చి ఆరాద్భుటముతో మమ్ము నడిపించును - ఆయన కృప నిత్యముండును || దేవుని ||
4. గాఢాంధకార లోయలో నడచిన - నా పాదములకు దీపమైయుండి నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు - ఆయన కృప నిత్యముండును || దేవుని ||
5. నీచులెందరో అపహసించిన - నెహెమ్యాకు తన ఆత్మనొసగె నిరతము మనకు ధైర్యమునిచ్చు - ఆయన కృప నిత్యముండును || దేవుని ||
6. నిత్యదేవుడు సత్యవంతుడు - నిత్యము మనకు జయమునిచ్చి ఉత్సాహముగా మము నడిపించెను - ఆయన కృప నిత్యముండును || దేవుని ||