#435Telugu Spiritual Song
Yesu prabhuve saataanu - balamunu jayinchenu
యేసుప్రభువే సాతాను బలమును జయించెను
ప|| యేసుప్రభువే సాతాను బలమును జయించెను(1)
అందరము (1) - విజయగీతములు పాడెదము(2)
1. దావీదుకు చిగురునీవై - యూదా గోత్రపు సింహము నీవై
దేవా నీవే గ్రంథము విప్ప - జయమొందితివి నీకే స్తోత్రములు || యేసు ||
2. మన శ్రమలలో విజయము నిచ్చున్ - తన రాజ్యమునందు మనలను చేర్చున్
ఘన విజయము మనకై పొందెన్ - మన విజయము యేసేయని హర్షించెదము || యేసు ||
3. మనలనెంతో ప్రేమించెను - తనయులముగ జయము పొందితిమి
సర్వములో జయమిచ్చిన - సర్వేశ్వరుండా నీకే జయము || యేసు ||
4. మనమాయన సంఘముగా - తన రక్తము ద్వారా సమకూర్చెను
సంఘమునకు శిరస్సాయనే - సాగిలపడి మ్రెంుక్కి ఆరాధించెదము || యేసు ||
5. మహోన్నతుడు మహాఘనుడు - మహిమరాజు మనకు విజయమునిచ్చె
మరణము గెల్చి తిరిగి లేచె - ఆరాద్భుటముతో మనము హర్షించెదము || యేసు ||
