18px
#436Telugu Spiritual Song

Nee velugu nee satyamu bayalu dera nimmu

నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము

ప|| నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము దేవా.... నా ...... దేవా || నీ వెలుగు ||
1. నాకు త్రోవచూపునూ - అది నీ నివాస స్థలముకు.....(2) నన్ను తోడుకొనివచ్చును - దేవా నా దేవా || నీ వెలుగు ||
2. అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును(2) ఓ.....హోసన్నా....హోసన్నా - దేవా నా దేవా || నీ వెలుగు ||
3. ఏల క్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా(2) ప్ర"తిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా || నీ వెలుగు ||