18px
#442Telugu Spiritual Song

Kristu yesu dayaalu prabhu-neeve shrusti karthavu

క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు

ప|| క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం
1. పాప జగాన జన్మింతివి - పేద గృహాన పెరిగితివి సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి - ప్రియ యేసు మమ్ము రక్షించితివి - మమ్ము రక్షించితివి (2) || క్రీస్తు ||
2. జీవితనావ తుఫానుచేత - తల్లడిల్లగ ఒక్కమాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి ప్రియ యేసు దరికి జేర్చితివి - దరికి జేర్చితివి
3. ఎన్నో విధాల పోనట్టి నాదు - పాప రోగము నీ వస్ర్తమును ముట్టినంతనే అద్భుతముగ - నివారణాయెను ప్రియ యేసు నివారణాయెను - నివారణాయెను || క్రీస్తు ||