18px
#448Telugu Spiritual Song

Sarvakrupan³idhiyagu prabhuvaa-Sakala charachara santoshamaa

సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా

1. సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము - సంతసముగ నిను పొగడెదము
ప|| హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి - ప్ర"తితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై - పాపిని నను కరుణించితివి || హల్లె ||
3. అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృప నిచ్చితివి నాథుని అడుగు జాడలలో - నడచుటకు నన్ను పిలిచితివి || హల్లె ||
4. మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి || హల్లె ||
5. భువి నుండి శ్రేషష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండినను - ప్రేమించి క్రయధన మిచ్చితివి || హల్లె ||
6. ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను - యేసుకు నేనెమివ్వగలను || హల్లె ||