18px
#456Telugu Spiritual Song

Yesunaadha thriloka naadha - Lokodharaka kristu devaa

యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవా

1. యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవా చక్కగ దాసుల బ్రోచి రక్షించుము || యేసునాథా ||
2. అబ్దిమీద నడచిన దేవా - ఐదు రొట్టెల నైదువేలకు నతిశయముగను పంచిన దేవా || యేసునాథా ||
3. కానాలోని వివాహవిందున - నీళ్లను ద్రాకక్షారసముగ మార్చిన కరుణానిధీ నను ప్రేమించు నిత్యము || యేసునాథా ||
4. నాథా నాదు గతియు నీవే - పాదారవింద శరణమిమ్ము ఆధారమీవే దీనోపకారా || యేసునాథా ||
5. కృపాసముద్ర దయామయుండా - తలను ముండ్ల మకుటధారివై సిలువయందు మరణించితివి || యేసునాథా ||
6. నీదు రాజ్యము వచ్చునుగాక - సాధుగ మోక్షసౌఖ్యము చేర నీదు దాసుల నాశీర్వదింపుము || యేసునాథా ||