18px
#500Telugu Spiritual Song

Yehovaa na kapaari naaku lemi ledu

యెహోవా నా కాపరి నాకు లేమి లేదు

ప|| యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్
1. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహో ||
2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమొందెదను || యెహో ||
3. నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహో ||
4. చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసముగా నుందున్ || యెహో ||