#517Telugu Spiritual Song
Idigo nenu vachu chunnaanuthwaragaa - Vachu chunnaanu
ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను
ప|| ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను
ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను
1. మేఫూరూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను
ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి || ఎవని ||
2. నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును
అపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో || ఎవని ||
3. యేసుప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు
క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు || ఎవని ||
4. వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాము నీ కొరకే
నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము || ఎవని ||
