18px
#526Telugu Spiritual Song

Lechi randi viswaasulaaraa - Yordhaan nadini daatanu

లేచి రండి విశ్వాసులారా - యోర్ధాన్ నదిని దాటను

ప|| లేచి రండి విశ్వాసులారా - యోర్ధాన్ నదిని దాటను విడిచి పెట్టుడి మిశ్రాఈం - సుఖవిలాస మాయలన్
1. సందేహించక లేశమైన - యేసుని వాగ్ధానముల్ ముందంజవేసి నిరాశ వీడి - ప్రభుపై నమ్మికయుంచుడి || లేచి ||
2. యాత్రలో సముద్రముల్ - ఘోషించి పర్వతముల్ కంపించినన్ సొదొమ వైపు తిరిగిచూడక - వెళ్లుడి సీయోన్ నగరునకు || లేచి ||
3. పరికించుడి యేసుని - కల్వరిలో కన్నులతో దూరపరచి బంధకముల - నశింపచేసే మరణమున్ || లేచి ||