18px
#529Telugu Spiritual Song

Sreshta geethamu vinabadu chunnadi

శ్రేషష్ఠగీతము వినబడుచున్నది యేసు లేచెను

ప|| శ్రేషష్ఠగీతము వినబడుచున్నది యేసు లేచెను ఈ కష్టలోకమందు మనకు మిత్రు - డాయనే
1. మాయక్షితిని రక్షింప - వచ్చిన పరమ నాయకుడు ఈ భయంకర చీకటి పోగొట్టవచ్చిన ప్రభువు || ఓ శ్రేషష్ఠ ||
2. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ ఆ గండుదొంగను సిలువల్రోవేలాడి రక్షించెన్ || ఓ శ్రేషష్ఠ ||
3. హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెన్ ఆ పావనమగు రక్తఊట ప్రవహించెన్ || ఓ శ్రేషష్ఠ ||
4. మూడవ దినమున సమాధినుండి కర్త లేచెను తన తోడి శిష్యులు చూచుచుండ నారోహణమాయెన్ || ఓ శ్రేషష్ఠ ||
5. జయము జయము అనుచు నీవు ప్రకటించుము నీ జన్మమెల్ల యేసునిగూర్చి సాక్ష్యమీయుము || ఓ శ్రేషష్ఠ ||
6. ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను ఈ ధరణికి వేంచేయు కాలము సమీపించెను || ఓ శ్రేషష్ఠ ||
7. హల్లెలూయ పాడుచు నారాద్భుటముగ నాడు ఆ వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము || ఓ శ్రేషష్ఠ ||