18px
#548Telugu Spiritual Song

Prabhuni darshanam Yesuni darshana

ప్రభుని దర్శనం యేసుని దర్శన - మొంది సేవ - చేయుము దేవునికి

ప|| ప్రభుని దర్శనం యేసుని దర్శన - మొంది సేవ - చేయుము దేవునికి
1. ఇండియదేశము రక్షణకై నన్నిదిగో రమ్మనెను పాప సముద్ర పాప సముద్ర - అగాధములో ఆత్మలు మునిగెను || ప్రభుని ||
2. సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై తన హృదయములో తన హృదయములో ఇండియా దేశమునకు స్థలమిచ్చెను || ప్రభుని ||
3. యౌవన జీవితమునంతటిని - వ్యర్థము చేసితివి రక్షకుడేసుని రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా || ప్రభుని ||
4. ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా విస్తారముగా విస్తారముగా కోతయున్నది - నూతన బలమున రా || ప్రభుని ||