18px
#564Telugu Spiritual Song

Jeevinchuchunnadu Yesu prabhu - naa hrudayamulo nunnaadu

జీవించుచున్నాడు యేసుప్రభు - నా హృదయములో నున్నాడు

ప|| జీవించుచున్నాడు యేసుప్రభు - నా హృదయములో నున్నాడు కష్టములలో నా సహాయుడై - నిత్యము జీవించును
1. మాటచే సాగరము పాయలైపోయె - కోటగోడలు కూలి మట్టమైనవి గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే - కుషష్ఠరోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా || జీ ||
2. నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును మరణించువేళ పరలోకపు - ఇంటికి నడుపు విమోచకుడా || జీ ||