#567Telugu Spiritual Song
Parama jeevamu naaku nivva - thirigi lechenu naatho nunda
పరమ జీవమ నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
1. పరమ జీవమ నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును
ప|| యేసు చాలును యేసు చాలును - యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
2. సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్లేదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్లేదను || యేసు ||
3. పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలముచెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణలోయలో నన్ను కాపాడును || యేసు ||
4. నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళిళ్ల కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడిచినను || యేసు ||
