#568Telugu Spiritual Song
Naa hrudayamu vintaga marenu
నా హృదయము వింతగా మారెను (3) - నాలో యేసు వచ్చినందున
1. నా హృదయము వింతగా మారెను (3) - నాలో యేసు వచ్చినందున
ప|| సంతోషమే సమాధానమే (3) - చెప్పనశక్యమైన సంతోషం
2. తెరువబడెను నా మనోనేత్రము - యేసు నన్ను ముట్టినందున || సం ||
3. ఈ సంతోషము నీకు కావలెనా - నేడే యేసు నొద్దకు రమ్ము || సం ||
4. సత్యసమాధానం నీకు కావలెనా - నేడే యేసు నొద్దకు రమ్ము || సం ||
5. నిత్యజీవము నీకు కావలెనా - నేడే యేసునొద్దకు రమ్ము || సం ||
6. మోక్ష భాగ్యము నీకు కావలెనా - నేడే యేసునొద్దకు రమ్ము || సం ||
7. యేసుక్రీస్తు నేడే చేర్చుకో - ప్రవేశించు నీ యుల్లమందు || సం ||
