#583Telugu Spiritual Song
Naa stuti paatruda - na Yesayya
నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా - నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా
ప|| నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా - నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా
1. నీ వాక్యమే నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము
నీ వాక్యమే నా పాదములకు దీపము || నా స్తుతి ||
2. నీ కృపయే నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము
నీ కృపయే నా జీవన ఆధారము || నా స్తుతి ||
3. నీ సౌందర్యము యెరూషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము || నా స్తుతి ||
