18px
#588Telugu Spiritual Song

Kondala thattu kanulethuchunnanu

కొండల తట్టు కనులెత్తుచున్నాను - నాకు సాయమెచ్చట నుండి వచ్చును

ప|| కొండల తట్టు కనులెత్తుచున్నాను - నాకు సాయమెచ్చట నుండి వచ్చును
1. భూమి యాకాశముల సృజించిన - యెహోవా వలన సాయము కల్గున్ || కొండల ||
2. నీ పాదము ' - ్రటిల్లనీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు || కొండల ||
3. ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు || కొండల ||
4. యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును || కొండల ||
5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును || కొండల ||
6. ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్ || కొండల ||
7. ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలందు నిను కాపాడున్ || కొండల ||